ETV Bharat / state

'పేదల విద్యుత్​ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి'

లాక్​డౌన్​ కాలంలోని పేదల విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలంటూ కాంగ్రెస్‌ నాయకులు మహబూబాబాద్​​ జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు.

author img

By

Published : Jul 6, 2020, 6:38 PM IST

against the heavy current bills congress leaders protest at mahabubabad
'పేదల విద్యుత్​ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి'

లాక్‌డౌన్‌ సమయంలో వచ్చిన అధిక విద్యుత్​ బిల్లులను రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ నేతలు జిల్లా మహబూబాబాద్​ కేంద్రంలో ధర్నా నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పేదల విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్​ డిమాండ్​ చేశారు. కరోనా కష్టకాలంలో ఏ విధమైన పనులు దొరక్క.. పూట గడవక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం రెండు నెలల పాటు పదిహేను వందల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆయన ఆరోపించారు.

ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.