ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం - అనుమానాస్పద మృతి

అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

a women suspicious dead in mahabubabad at manneguda
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం
author img

By

Published : Feb 22, 2020, 12:30 PM IST

మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​ మండలం మన్నెగూడ గ్రామంలో తేజావత్​ జ్యోతి(31) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో తలపై బలమైన గాయాలతో ఆమె విగతజీవిగా పడి ఉంది.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం

మృతదేహం సమీపంలో ధ్వంసమైన ఓ ద్విచక్ర వాహనం ఉంది. అటుగా వెళ్తున్న గ్రామస్థులు జ్యోతి మృతదేహాన్ని గమనించిన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి : మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.