ETV Bharat / state

జడ్పీ వైస్ ఛైర్మన్​గా కోనేరు కృష్ణారావు ప్రమాణం - జడ్పీ వైస్ ఛైర్మన్​గా కోనేరు కృష్ణారావు ప్రమాణం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్​గా కోనేరు కృష్ణారావు ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. కోనేరు కృష్ణారావు రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచారు.

జడ్పీ వైస్ ఛైర్మన్​గా కోనేరు కృష్ణారావు ప్రమాణం
author img

By

Published : Oct 1, 2019, 7:35 PM IST

రాష్ట్రస్థాయిలో అత్యధిక మెజార్టీతో గెలిచిన కోనేరు కృష్ణారావు నేడు జిల్లా జడ్పీ కార్యాలయంలో వైస్ ఛైర్మన్​గా ప్రమాణ స్వీకారం చేశారు. కోనేరు కృష్ణ చేత కలెక్టర్ రాజీవ్ హన్మంతు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణను జడ్పీ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్యేలు కోనప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్ రాజీవ్ హన్మంతు శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీ వైస్ ఛైర్మన్​గా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్​ల​కు, జిల్లాలోని ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.

జడ్పీ వైస్ ఛైర్మన్​గా కోనేరు కృష్ణారావు ప్రమాణం

ఇవీ చూడండి: ఆశలు సజీవం... 'విక్రమ్'​తో లింక్​ కోసం ఇస్రో కృషి

Intro:జెడ్పీ వైస్ చైర్మన్ ప్రమాణస్వీకారం..

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గా కోనేరు కృష్ణా రావు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు.
కాగజ్ నగర్ మండలం నుండి 13,000 పైచిలుకు భారీ మెజారిటీతో గెలిచి రాష్ట్రం లోనే రికార్డు స్థాయి మెజారిటీ సాధించిన కోనేరు కృష్ణా రావు ఈరోజు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ కార్యాలయంలో వైస్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు..
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు కోనేరు కృష్ణ చేత ప్రమాణస్వీకారం చేయించారు.
నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణను జెడ్పీ చైర్మన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్యేలు కోనప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్ రాజీవ్ హన్మంతు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ జెడ్పీ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్, జిల్లా ఎమ్మెల్యేలకు, జెడ్పీ చైర్మన్,
జిల్లా జెడ్పీటీసిలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కోవ లక్ష్మీ ,ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప ,ఆత్రం సక్కు, జెడ్పీ సిఈఓ కిషన్ , మరియు జిల్లా జెడ్పీటీసిలు ఎంపిపిలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాBody:Tg_adb_26_01_zp_voice_chairmen_pramana_sweekaram_avb_ts10078Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.