కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని పెంచికల్‌పేట మండలంలో రహదారిపై దర్జాగా తిరుగుతున్న పెద్దపులి వాహనదారుల కంటపడింది. కొండపల్లి అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండగా అటుగా వెళ్తున్నవారు గమనించి వీడియోలు తీశారు. ఆ తర్వాత అటవీ అధికారులకు సమాచారం అందించారు.
ఇదీ చూడండి: KISHAN REDDY: యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కిషన్రెడ్డి