ETV Bharat / state

చోరీ కేసులో ముగ్గురు దొంగలు అరెస్ట్ - three-robbers-arrested'

ఓ చోరీ కేసులో ముగ్గురు దొంగలను కొమురం భీం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బాలనేరస్థులు కావడం గమనార్హం. నిందితులను రిమాండ్​కు తరలించారు.

చోరీ కేసులో ముగ్గురు దొంగలు అరెస్ట్
author img

By

Published : Jul 24, 2019, 3:31 PM IST

కొమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బాల నేరస్థులు, ఒక కొనుగోలు దారుడు ఉన్నారని పట్టణ ఎస్ఎచ్ఓ కిరణ్ తెలిపారు. పట్టణానికి చెందిన బాలనేరస్థుడు తన స్నేహితుడితో కలిసి నౌగం బస్తీ, సర్సిల్క్ కాలనీ, బాలాజీ నగర్ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. దొంగిలించిన సొమ్మును మంచిర్యాల జిల్లాకు చెందిన మహమ్మద్ సాజిద్​కు అమ్మేవారని వెల్లడించారు. మంచిర్యాలలో సైతం పలు చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితుల నుంచి 70 వేల నగదు, 5లక్షల 50 వేల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

Intro:filename:

tg_adb_32_24_dongalanu_pattukunna_poilicelu_avb_ts10034

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో చోరీలకు పాల్పడిన ఇద్దరు బాల నేరస్తులను, ఒక కొనుగోలు దారుడిని పట్టుకున్నామని తెలిపారు పట్టణ ఎస్.ఎచ్.ఓ కిరణ్. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాగజ్ నగర్ పట్టణానికి చెందిన బాలనేరస్తుడు తన స్నేహితుడైన మరో బలనేరస్తుడితో కలిసి పట్టణంలోని నౌగం బస్తి, సర్సిల్క్ కాలనీ, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో రాత్రిపూట తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. దొంగిలించిన సొమ్మును తమకు తెలిసిన మంచిర్యాల జిల్లాకు చెందిన మహమ్మద్ సాజిద్ కు అమ్మారని తెలిపారు. ఈ బాల నేరస్థులు మంచిర్యాలలో జిల్లాలో సైతం పలు చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 550000 విలువగల 18 తులాల బంగారు ఆభరణాలు, 58 గ్రాముల వెండి ఆభరణాలు, 70000 నగదు స్వాధీనపర్చుకున్నామని తెలిపారు.

బైట్:
కాగజ్ నగర్ ఎస్.ఎచ్.ఓ.:
టి. కిరణ్

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.