ETV Bharat / state

కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు మృతి - కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లులో ప్రమాదం

kagaznagar paper mill
kagaznagar paper mill
author img

By

Published : Feb 23, 2020, 1:45 AM IST

Updated : Feb 23, 2020, 10:10 AM IST

01:34 February 23

కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు మృతి

కుమురం భీం జిల్లా సిర్పూర్​ పేపర్‌ మిల్లులో ప్రమాదం జరిగింది. బాయిలర్‌ నిర్మాణ పనులు చేస్తుండగా మట్టిదిబ్బలు కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఐదుగురికి గాయాలయ్యాయి. 

మృతులు ఝార్ఖండ్‌కు చెందిన రఘునాథరామ్‌, చోటుబనియా, రంజిత్​గా గుర్తించారు. క్షతగాత్రులు మల్లు రవిదాస్‌, సంతోష్‌రామ్‌, హరికాన్‌రామ్‌, రామ్‌ప్రణీత్‌, సంజయ్‌రామ్​లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలిలోకి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. 

Last Updated : Feb 23, 2020, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.