ETV Bharat / state

మోదీ పథకాలే గెలిపిస్తాయి: సోయం బాపురావు - adilabad mp candidate

మోదీ నాయకత్వంలోనే ప్రపంచ దేశాల్లో భారత్​కు సముచిత స్థానం లభించిందని సోయం బాపు రావు అన్నారు. సిర్పూర్​లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. భాజపాకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

soyam bapurao
author img

By

Published : Mar 29, 2019, 10:04 PM IST

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే గెలిపిస్తాయని ఆదిలాబాద్ లోక్​సభ భాజపా అభ్యర్థి సోయం బాపురావు అన్నారు. సిర్పూర్​లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గం కోసం కాంగ్రెస్, తెరాస చేసింది ఏమి లేదని మండిపడ్డారు. పోడు భూములు సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. భాజపాకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సిర్పూరులో సోయం బాపురావు ప్రచారం

ఇదీ చూడండి:'జూన్​లో దేశ ప్రజలు ఆశ్చర్యపోయే నిర్ణయం'

Intro:TG_KRN_11_28_DHARMAPOORI ARAVINDHU_AVb_C2
రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని వ్యతిరేకతని రైతులు నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో వారి నామినేషన్ వేసి వ్యతిరేకతను చాటారని నిజామాబాద్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆరోపించారు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం లోని మెట్పల్లి పట్టణంలో లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దూరం కొడుతున్నారని వారి చెప్పిన మాటలు ప్రజలు నమ్మలేదని ఆయన అన్నారు భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చక్కెర కర్మాగారాలను వెంటనే తెరిపిస్తామని రైతులకు మద్దతు ధర అందిస్తామని ఏర్పాటు చేయడానికి కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపారు కేంద్రంలో మళ్లీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ముందుకు గ్రామ గ్రామ ప్రజలకు కేంద్ర పథకాలపై అవగాహన కల్పించి ఇలా చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను చెబుతూ పెంచారు ఈ కార్యక్రమానికి కి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు

Body:bjp

Conclusion:TG_KRN_11_28_DHARMAPOORI ARAVINDHU_AVb_C2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.