కొమురం భీం జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈద్గా దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మత గురువు ప్రార్థనలు నిర్వహించి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మసీద్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు - utunoor
రంజాన్ వేడుకల్లో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరినొకరు అలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు
కొమురం భీం జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈద్గా దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మత గురువు ప్రార్థనలు నిర్వహించి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మసీద్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Intro:ఉట్నూర్ మండల కేంద్రంలో బుధవారం ముస్లిం సోదరులు గనంగా రంజాన్ వేడుకలు నిర్వహిస్తున్నారు కొమురం భీం ప్రాంగణం సమీపాన ఉన్న ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం వారి మత గురువు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం డి.ఎస్.పి డేవిడ్ సిఐ వినోద్ ఎస్సై అనిల్ కుమార్ లు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు
Body:కంట్రిబ్యూటర్ రాజేందర్
Conclusion:9441086640
Body:కంట్రిబ్యూటర్ రాజేందర్
Conclusion:9441086640