ETV Bharat / state

ప్రారంభమైన జాతీయ స్థాయి ఖోఖో పోటీలు

author img

By

Published : Aug 9, 2019, 8:02 PM IST

నవోదయ పాఠశాలల 30వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో ఎనిమిది రీజియన్ల నుంచి 48 జట్లు, 650 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

జాతీయ స్థాయి ఖోఖో పోటీలు

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లోని జవహర్ నవోదయ విద్యాలయంలో నవోదయ పాఠశాలల 30వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ ఉమామహేశ్వర రావు హాజరయ్యారు. క్రీడాకారులు జ్యోతి వెలిగించి ఆటలను ప్రారంభించారు. నవోదయ విద్యార్థుల గుస్సాడీ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ క్రీడల్లో దేశవ్యాప్తంగా ఎనిమిది రీజియన్ల పరిధిలోని భోపాల్, చంఢీగఢ్, హైదరాబాద్, జైపూర్, పూణే, షిల్లాంగ్, లఖ్​నవూ, పట్నాల విద్యార్థులు పాల్గొంటున్నారు. అండర్- 14, అండర్-17, అండర్- 19 విభాగాల్లో ఎనిమిది రీజియన్ల నుంచి 48 జట్లు.. 650 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

జాతీయ స్థాయి ఖోఖో పోటీలు

ఇదీ చూడండి : కలెక్టర్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు

Intro:filename:

tg_adb_08_09_javahar_navodaya_jathiya_sthayi_kridalu_prarambam_avb_ts10034

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో నవోదయ పాఠశాలల 30వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హైద్రాబాద్ రీజన్ డెప్యూటీ కమిషనర్ ఉమామహేశ్వర రావు, కాగజ్ నగర్ పట్టణ ప్రముఖ వైద్యులు డా. కొత్తపల్లి శ్రీనివాస్, ఆంధ్ర బాంక్ మేనేజర్ వెంకన్న, కాగజ్ నగర్ నవోదయ ప్రిన్సిపాల్ చక్రపాణి తదితరులు ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. క్రీడాకారులు జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్బంగా కాగజ్ నగర్ నవోదయ విద్యార్థుల గుస్సాడీ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.

ఈ క్రీడలలో దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది రిజన్ల పరిధిలోని భోపాల్, చండిఘర్, హైద్రాబాద్, జైపూర్, పూణే, షిల్లాంగ్, లక్ నవు, పాట్నా ల విద్యార్థులు పాల్గొంటున్నారు. అండర్ 14, అండర్17, అండర్ 19 విభాగాల్లో ఎనిమిది రిజన్ల నుండి 48 టీం లుగా 650 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

bite:
హైద్రాబాద్ రీజన్ డిప్యుటీ కమిషనర్:
ఉమ మహేశ్వర రావు

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.