కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ఓటింగ్ సమయం ముగియడం వల్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న అందరినీ పోలీసులు బయటకు పంపించారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి