ETV Bharat / state

గాయత్రీ శక్తిపీఠ ఆలయంలో ఘనంగా మహాయజ్ఞం - కాగజ్​నగర్​లో మహాయజ్ఞం

కాగజ్​నగర్​లోని గాయత్రీ శక్తిపీఠం ఆలయంలో 24 కుండముల మహాయజ్ఞం నిర్వహించారు. జిల్లా పరిషత్​ వైస్​ ఛైర్మన్​ దంపతులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు యజ్ఞంలో పాల్గొన్నారు.

mahayagnam in  kagaznagar gayathri shakthi pheetam
గాయత్రీ శక్తిపీఠ ఆలయంలో ఘనంగా మహాయజ్ఞం
author img

By

Published : Mar 8, 2020, 4:48 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో గాయత్రీ మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాయత్రీ శక్తిపీఠ ఆలయంలో 24 కుండముల మహాయజ్ఞం జరిపించారు. ఈ యజ్ఞంలో జిల్లా పరిషత్ వైస్​ ఛైర్మన్​ కోనేరు కృష్ణారావు దంపతులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

గాయత్రీ శక్తిపీఠ ఆలయంలో ఘనంగా మహాయజ్ఞం

ఇదీ చూడండి: 'హరీశ్ బడ్జెట్​కు సీఎం కేసీఆర్ ప్రశంసలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.