కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని వాసవి గణేష్ మండలి వద్ద సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో ఆర్యవైశ్య సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఘనంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం - ఘనంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో గణేష్ మండపాల వద్ద సామూహిక కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు.
ఘనంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని వాసవి గణేష్ మండలి వద్ద సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో ఆర్యవైశ్య సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Intro:Body:Conclusion: