సార్సాల పోడు భూముల ఘటన అనంతరం మొదటిసారి గ్రామానికి వచ్చిన జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావుకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం సార్సాలలో నిర్వహించిన సన్మానసభకు హాజరయ్యారు. జైలుకు వెళ్లినందుకు తాను బాధపడటం లేదని.. అమాయక రైతులపై కేసులు నమోదుచేయడం కలచివేసిందన్నారు.
ఇవీచూడండి: సార్సాల దాడి ఘటనలో అటవీ అధికారులపై అట్రాసిటీ కేసు