ETV Bharat / state

కాగజ్​నగర్​లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ

author img

By

Published : Oct 2, 2019, 4:25 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

కాగజ్​నగర్​లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ

ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ భట్టు తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్​ను నిషేధిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు. పర్యావరణానికి చేటు చేసే ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ మానేయాలని కమిషనర్​ తెలిపారు.

Intro:filename

tg_adb_05_02_eenaadu_etv_plastic_nishedam_ryali_avb_ts10034

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ భట్టు తిరుపతి మరియు సిబ్బంది పాల్గొన్నారు. పురపాలక కార్యాలయం నుండి తెలంగాణ చౌరస్తా వరకు ఈర్యాలీ సాగింది. ప్లాస్టిక్ ను నిషేధిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అని నినాదాలు చేశారు. ఈ సందర్బంగా కమిషనర్ తిరుపతి మాట్లాడుతూ పర్యావరణానికి చేటు చేసే ప్లాస్టిక్ నిషేధంలో ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకోవాలని కోరారు.

బైట్:
కమిషనర్
భట్టు తిరుపతి

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.