ETV Bharat / state

టెక్నికల్ తప్పిదాలు... విద్యుత్​ కోతలు... - current-kotha

అసలే వేసవికాలం... భరించలేని ఉక్కబోత... ఇలాంటి సమయంలో కరెంట్ కోతలు విధిస్తే ఇంకేమైనా ఉందా... కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలో ఇదే జరుగుతోంది. వరుస విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

విద్యుత్​ కోతలు
author img

By

Published : Jun 13, 2019, 1:05 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కరెంటు సమస్య తీవ్రంగా ఉందంటూ స్థానికులు పేర్కొన్నారు. విద్యుత్ లేక సతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్​స్టేషన్​కు వెళ్లి ట్రాన్స్​కో ఏఈ ఫిరోజ్​ ఖాన్​ని నిలదీశారు. ఎలాంటి ప్రకటనలు లేకుండా టెక్నికల్​ తప్పిదాలు అంటూ కోతలు విధించడమేంటని ప్రశ్నించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని... లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో అప్రకటిత కరెంటు కోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

విద్యుత్ సమస్య పరిష్కరించాలి
ఏ ఈ తో మాట్లాడిన యువత ఆసిఫాబాద్ పట్టణ ప్రజలు
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కరెంటు సమస్య తీవ్రంగా వెంటాడుతుంది ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ని విద్యుత్ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారని ఆసిఫాబాద్ పట్టణ ప్రజలు యువకులు సబ్ స్టేషన్ కు చేరుకొని ట్రాన్స్కో ఏఈ ఫిరోజ్ ఖాన్ తో మాట్లాడారు అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఎంతో కష్టాలు పడుతున్నారని కరెంటు సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఏ ఈ కి హెచ్చరించారు ఆసిఫాబాద్ ట్రాన్స్కో శాఖలో సిబ్బంది కొరత ఉందని అతి త్వరలో ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామని యువకులకు ఈ ఫిరోజ్ఖాన్ హామీ ఇచ్చారు ఒక్క క్షణం కూడా విద్యుత్ కోత ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినప్పటికీ జిల్లా కేంద్రంలో మాత్రం దీనికి విరుద్ధంగా రోజుల తరబడి విద్యుత్ కోత ప్రకటిస్తూ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయంటూ విద్యుత్ అధికారులు తప్పించుకుంటున్నారు వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యుత్ సమస్యలు తీర్చాలని ఆసిఫాబాద్ పట్టణ యువత ఆవేదన వ్యక్తం చేశారు

Body:tg_adb_26_13_current_kotha_av_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.