రైతుల సమస్యలు తీర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తోంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో నిరసన కార్యక్రమంలో దిగారు. అధికారంలోకి రాగానే ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు నాలుగు విడతల్లో చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో కేంద్రా, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
ఇదీ చదవండిః కోట్లా లంబోదరుడికి 56 వేల లడ్డూల నైవేద్యం