భాజపా తలపెట్టిన బంద్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో భాజపా నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం ప్రజల పట్ల పోరాటం చేస్తున్న తమను అరెస్ట్ చేయడం ఎంతవరకూ సబబని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. కొత్తపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.
ఇవీ చూడండి: హైదరాబాద్‌లో కాల్పులు జరిపింది ఆంధ్రా పోలీస్