ETV Bharat / state

నేడు బాలేశ్వర రథోత్సవం - నేడు బాలేశ్వర రథోత్సవం

రథసప్తమి సందర్భంగా కొమురంభీం ఆసిఫాబాద్​ పెద్ద వాగు ఒడ్డున ఉన్న బాలేశ్వర ఆలయంలో నేడు రథోత్సవం జరగనుంది. రథోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.

baleshwar jathara in asifabad
నేడు బాలేశ్వర రథోత్సవం
author img

By

Published : Feb 1, 2020, 3:20 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ బాలేశ్వర ఆలయంలో రథోత్సవం కన్నుల పండువగా జరగనుంది. భక్తులు భారీ సంఖ్యలో రథోత్సవంలో పాల్గొననున్నారు. గోండు రాజుల పాలనలో ఆరాధ్యదైవంగా ఖ్యాతికెక్కిన బాలేశ్వరుడి ఆలయ చరిత్రను ఈ ప్రాంత ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. అమితమైన భక్తితో నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఆలయానికి జిల్లాలోని ప్రజలే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.

నేడు బాలేశ్వర రథోత్సవం

ఇదీ చూడండి : ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.