ఇదీ చూడండి: 400 దొంగతనాలు: చదువుకుంది మూడు.. చోరీల్లో పీహెచ్డీ!
తాళం వేసుందా.. సొమ్ము గోవిందా! - khagaznagar crime
కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో గత మూడు నెలలుగా దొంగతనాలు పెరిగాయి. తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. ఉన్నతాధికారులు నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసినా.. క్షేత్రస్థాయిలో కనిపించడం లేదనే విమర్శలూ ఉన్నాయి.
khagaznagar crime
Intro:filename
tg_adb_50_26_kzr_varusa_dongathanaaluvo_pkg_test_ts10034
Body:తాళం వేసుందా.. సొమ్ము గోవిందా
*****************************
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గత మూడు నెలలుగా దొంగతనాలు పెరిగాయి. తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. రద్దీగా ఉండే బస్టాండ్, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో మహిళల గొలుసులు, పర్సుల నుండి నగదు, నగలు దొంగిలించబడిన ఘటనలు ఉన్నాయి.
కాగజ్నగర్ పట్టణంలోని సర్సిల్క్ ఏరియాలో మండల విద్యాధికారి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లగా.. ఇంటి తాళాలు పగులగొట్టి పదివేల నగదు, బంగారం ఎత్తుకెళ్లారు.పోలీసులు డాగ్ స్కాడ్ తో తనిఖీ చేయగా పోలీస్ డాగ్ ప్రధాన రహదారి వరకు వచ్చి ఆగిపోయింది.
పట్టణంలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ దామోదర్ ముంబై లో ఉంటున్న తన కూతురు వద్దకు వెళ్లగా.. పై అంతస్తు తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.
బాలాజీ నగర్ కు చెందిన వెంకటనరసమ్మ తన కూతురు ఇంటికి వెళ్తుండగా మాయమాటలు చెప్పిన గుర్తు తెలియని యువకుడు ఆమె మెడలోని రెండున్నర తులాల గొలుసు లాక్కుని పారిపోయాడు. అదేవిధంగా బస్టాండ్ ప్రాంతంలోనూ ప్రయాణికుల చేతి సంచులు నుండి నగలు, నగదు దొంగిలించారు
పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. ఉన్నతాధికారులు నిఘా వ్యవస్థను పటిష్టం చేసినా.. క్షేత్రస్థాయిలో కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. తమ వంతు బాధ్యతగా ప్రజలు కూడా వ్యవహరించాలని పోలీసులు కోరుతున్నారు.
బైట్
01) సల్మాన్ (కాపువాడ నివాసి)
02) కాగజ్ నగర్ డిఎస్పీ: బి.ఎల్.ఎన్. స్వామి
Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201