ETV Bharat / state

'కల్తీ పాలు విక్రయిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు'

కల్తీ పాలు విక్రయించాడని ఓ వ్యక్తి అమ్మకపుదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కుమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది.

author img

By

Published : May 26, 2019, 11:23 PM IST

పాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించాం : ఎస్.ఎచ్.ఓ

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో కల్తీ పాలు విక్రయిస్తున్నాడని ఓ వినియోగదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణంలోని సర్​ సిల్క్ కాలనీకి చెందిన శ్రీనివాస్ కోసిని గ్రామానికి చెందిన కొత్రాంగి శ్యామ్ వద్ద పాలు తీసుకుంటారు. నిన్న తీసుకున్న పాలు ఫ్రిజ్​లో పెట్టి బయటకు తీయగా దూది లాగా మారిందన్నారు.
విచారణ జరుపుతున్నామని పట్టణ ఎస్.ఎచ్.ఓ కిరణ్​ తెలిపారు. పాలను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించామని అన్నారు. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు అందిస్తామని పేర్కొన్నారు.

దూది లాగా మారిన కల్తీ పాలు

ఇవీ చూడండి : 'ఓటమి గెలుపునకు తొలిమెట్టు... బాధ్యతతో పనిచేస్తాం'

Intro:filename:

tg_adb_20_26_kalthi_palu_viniyogadarudi_piryadhu_av_c11

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కల్తీ పాలు విక్రయిస్తున్నారని ఓ వినియోగదారుడు పోలీసులకు పిర్యాదు చేసాడు. పట్టణంలోని సర్సిల్క్ కాలనికి చెందిన శ్రీనివాస్ కోసిని గ్రామానికి చెందిన కొత్రాంగి శ్యామ్ వద్ద పాలు వాడకం తీసుకుంటారు. అయితే నిన్న తీసుకున్న పాలు ఫ్రిడ్జ్ లో పెట్టగా ముద్దలుగా తయారయి దూది లాగా మారిందని పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ విషయమై పట్టణ ఎస్.ఎచ్.ఓ. కిరణ్ సంప్రదించగా విచారణ చేపట్టామని.. పాలను స్వాధీన పర్చుకుని పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపి నివేదిక వచ్చాక వివరాలు తెలియజేస్తామని తెలిపారు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.