ETV Bharat / state

'కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి' - latest news on kunamneni

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఓ ప్రైవేటు వేడుకకు ఆయన హాజరయ్యారు.

'కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి'
author img

By

Published : Nov 21, 2019, 7:08 PM IST

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లో చేర్చుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో నిర్వహించిన ఓ ప్రైవేటు వేడుకకు ఆయన హాజరయ్యారు.
ఆర్టీసీ సమ్మె వ్యవహారం హైకోర్టు కార్మిక కోర్టుకు బదిలీ చేయడంతో కార్మికులు విధుల్లో చేరేందుకు సుముఖంగా ఉన్నారని సాంబశివరావు పేర్కొన్నారు. తక్షణమే వారిని విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.

సమ్మె విరమణను ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశత్వానికి విజయంగా భావించవచ్చన్నారు. కార్మికులు 40 రోజులకు పైగా సమ్మె చేసినా కేసీఆర్ తన మొండి వైఖరి వీడలేదని విమర్శించారు. కార్మికుల కుటుంబాలు జీతాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మికులను ఎటువంటి షరతులు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలన్నారు.

'కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి'

ఇదీ చూడండి : జగిత్యాలలో ఆర్టీసీ కండక్టర్​కు గుండెపోటు

Intro:TG_KMM_08_21_CPI KUNAMNENI_ AV1_TS10090. ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ సమ్మె వ్యవహారం హైకోర్టు కార్మిక కోర్టుకు బదిలీ చేయడంతో కార్మికులు విధుల్లో చేరేందుకు సుముఖంగా ఉన్నారని తక్షణమే వారిని చేర్చుకోవాలని డిమాండ్ చేశారు ఓ విధంగా గా ముఖ్యమంత్రి కేసీఆర్ తన నిరంకుశత్వానికి సమ్మె విరమణ విజయంగా భావించవచ్చు అని అటు కార్మికులు ఆకలి పోరాటం విరమణ చేశారని అన్నారు. 40 రోజులకు పైబడి కార్మికుల సమ్మె చేసిన నా సీఎం నిరంకుశంగా ఉన్నారని అని ఆరోపించారు. కార్మికుల కుటుంబాలు జీతాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక కోర్టులో తీర్పు వచ్చేవరకు పాత పద్ధతిలో విధులు నిర్వహిస్తారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి విధుల్లోకి చేర్చుకోవాలని అన్నారు.

Body:wyra

Conclusion:8008573680

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.