ETV Bharat / state

ఫాసిజం ఏలా ఉన్నా వ్యతిరేకించాలి: హరగోపాల్​

author img

By

Published : Mar 9, 2020, 10:21 PM IST

ఫాసిజం ఏలా ఉన్నా వ్యతిరేకించాలని ప్రొఫెసర్​ హరగోపాల్​ సూచించారు. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో మతోన్మాదం-దిల్లీ నరమేధం-ఫాసిస్టు ప్రమాదం అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

Whatever Fascism Should Oppose professor haragopal comments at khammam
ఫాసిజం ఏలా ఉన్నా వ్యతిరేకించాలి: హరగోపాల్​

ఫాసిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించాలని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో మతోన్మాదం-దిల్లీ నరమేధం-ఫాసిస్టు ప్రమాదం అంశంపై సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకు ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్య అతిథిగా హజరయ్యారు.

దేశంలో మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా గౌతమ బుద్ధ నుంచి మధ్యయుగం వరకు ప్రజలు తిరుగుబాట్లు చేస్తూనే ఉన్నారని అన్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకున్న మేధావులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఫాసిజం చైతన్యాన్ని ప్రశ్నించే వారిని అణిచి వేస్తున్నారని తెలిపారు.

ఇదీ చూడండి : అమృత వల్లే ఈ దారుణాలన్నీ: మారుతీరావు తమ్ముడు శ్రవణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.