ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో మరో 2 కరోనా పాజిటివ్ - kammam latest news

రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోద్​ అయినట్లు కలెక్టర్​ కర్ణన్ వెల్లడించారు. ఖమ్మంలో ఇప్పటివరకు మొత్తం నలుగురికి వైరస్​ సోకిందని చెప్పారు.

two more corona positice cases reported in kammam
ఖమ్మం జిల్లాలో మరో 2 కరోనా పాజిటివ్
author img

By

Published : Apr 11, 2020, 1:10 PM IST

ఖమ్మం జిల్లాలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ కర్ణన్ తెలిపారు. ప్రైమరీ కాంటాక్ట్ ద్వారానే వైరస్​ సోకినట్లు చెప్పారు. ఖమ్మంలో ఇప్పటివరకు మొత్తం 4 కరోనా కేసులున్నట్లు వెల్లడించారు.

కరోనా సోకిన ఇద్దరితో సన్నిహితంగా ఉన్న 27 మందిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి వారి నుంచి నమూనాలు సేకరించామన్నారు. మాస్కులు లేకుండా బయటకొస్తే జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.

ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.