ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 28వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఈరోజు కార్మికులు ఖమ్మం బస్టాండు ఎదుట ధర్నా నిర్వహించారు. కరీంనగర్ డిపో కార్మికుడు బాబు మృతికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించారు. ముందుగా డిపో నుంచి బస్టాండ్ వరకు ప్రదర్శన చేశారు. ధర్నాతో బస్టాండ్ వద్ద వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ముఖ్యమంత్రి వెంటనే కార్మికులను చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాలో పలు రాజకీయ పార్టీలు పాల్గొనిన సంఘీభావం ప్రకటించాయి.
నల్ల బ్యాడ్జీలతో కార్మికుల నిరసన
ఖమ్మం బస్టాండ్ ఎదురుగా ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. కరీంనగర్ డిపో డ్రైవర్ బాబు మృతి పట్ల నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. పలు రాజకీయ పార్టీలు వారికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నాయి.
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 28వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఈరోజు కార్మికులు ఖమ్మం బస్టాండు ఎదుట ధర్నా నిర్వహించారు. కరీంనగర్ డిపో కార్మికుడు బాబు మృతికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించారు. ముందుగా డిపో నుంచి బస్టాండ్ వరకు ప్రదర్శన చేశారు. ధర్నాతో బస్టాండ్ వద్ద వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ముఖ్యమంత్రి వెంటనే కార్మికులను చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాలో పలు రాజకీయ పార్టీలు పాల్గొనిన సంఘీభావం ప్రకటించాయి.
( )
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 28వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఈరోజు కార్మికులు బస్టాండు ఎదుట ధర్నా నిర్వహించారు. కరీంనగర్ కార్మికుడు బాబు మృతికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాలో పాల్గొన్నారు. ముందుగా డిపో నుంచి బస్టాండ్ వరకు ప్రదర్శన చేశారు. బస్టాండ్ వద్ద ధర్నా తో వైరా రోడ్డు లో వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ముఖ్యమంత్రి వెంటనే కార్మికులను చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాలో సిపిఎం సిపిఐ కాంగ్రెస్ తెదేపా తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు....byte
byte.. ఆర్టీసీ కార్మికుడు
Body:ఆర్టీసీ కార్మికుల ధర్నా
Conclusion:ఆర్టీసీ కార్మికుల ధర్నా