ETV Bharat / state

'రేణుకాచౌదరిని లోక్​సభకు పంపించాలి' - CONTESTANT RENUKA CHOWDARY

ఖమ్మం పార్లమెంట్​ పరిధిలో హస్తం ప్రచార జోరు పెంచింది. చేతి గుర్తుకే ఓటేయాలని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్త్రృతంగా ప్రచారం నిర్వహిస్తోంది.. కాంగ్రెస్ పార్టీ.

చేతి గుర్తుకే ఓటేయాలి : కాంగ్రెస్ కార్యకర్తలు
author img

By

Published : Apr 2, 2019, 3:15 PM IST

రేణుకాచౌదరిని భారీ మెజార్టీతో దిల్లీకి పంపించాలి : కాంగ్రెస్ శ్రేణులు
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి విజయాన్ని కోరుతూ మధిరలో ఆ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు జెండాలు చేతబట్టి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచిపెట్టారు. చేతి గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. రేణుకాచౌదరి గెలుపుతోనే జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఓటర్లకు వివరించారు.

ఇవీ చూడండి :ఈసీ కొరడా: రూ.1400కోట్లకు పైగా జప్తు

Intro:tg_adb_82_02_tgb_bank_avb_c7
రిపోర్టర్ పేరు: ముత్తె వెంకటేష్
సెల్ నెంబర్ : 9949620369
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖను జనరల్ మేనేజర్ రవి చంద్రయ్య ప్రారంభించారు. మంగళవారం ఆయన బ్యాంక్ సేవలకు శ్రీకారం చుట్టారు. ఖాతాదారులకు అందించే సేవలు మరింత మెరుగుపరుస్తామన్నారు. రూపాయలు 5 కోట్ల డిపాజిట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోవలన్నారు. కమర్షియల్ బ్యాంక్ మాదిరిగానే ఈ బ్యాంక్ పనిచేస్తుందన్నారు.

Body:బైట్
రవి చంద్రయ్య, జనరల్ మేనేజర్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్

Conclusion:తెలంగాణ గ్రామీణ బ్యాంక్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.