.
'పట్టణాల ప్రగతే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతాం'
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుందని, మధిర పురపాలికలో కూడా తెరాస జెండా ఎగురుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో గులాబీ విజయ కేతనం ఎగురవేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టణాల ప్రగతే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతామంటున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'పట్టణాల ప్రగతే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతాం'
.