ETV Bharat / state

రంగులద్దుకున్న లకారం ట్యాంక్​బండ్‌

author img

By

Published : Jan 14, 2021, 10:16 AM IST

సంక్రాంతి పండుగ సందర్భంగా ఖమ్మం లకారం ట్యాంక్​బండ్‌ రంగులు అద్దుకుంది. వివిధ రకాల రంగవల్లులతో సంక్రాంతి శోభను సంతరించుకుంది.

రంగులద్దుకున్న లకారం ట్యాంక్​బండ్‌
sankranthi celebrations in khammam at lakaram tankbund

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో, లకారం ట్యాంక్​బండ్​పై ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు మహిళలు, యువతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అందమైన రంగవల్లులతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు నిండిపోయాయి. రకరకాల ముగ్గులు విశేషంగా ఆకట్టుకున్నాయి. విజేతలకు నగర మేయర్‌ డా. పాపాలాల్‌ బహుమతులు అందజేశారు.

ఇదీ చదవండి: శిల్పారామంలో సంక్రాంతి సంబురం.. భాగ్యనగరంలో కోలాహలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.