ETV Bharat / state

లకారం ట్యాంక్​బండ్​పై సంక్రాంతి సంబురాలు - lakaram tanbund in khammam

కోడి పందాలు, గంగిరెద్దులు, ముగ్గులతో లకారం ట్యాంక్​బండ్ కళకళలాడింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

sankranthi celebrations at lakaram tanbund in khammam
లకారం ట్యాంక్​బండ్​పై సంక్రాంతి సంబురాలు
author img

By

Published : Jan 13, 2020, 12:57 PM IST

ఖమ్మంలోని లకారం ట్యాంక్​బండ్​పై సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక నృత్యాలు నిర్వహించారు. కోడి పందాలు ఆద్యాంతం ఆకట్టుకున్నాయి. గంగిరెద్దుల ఆటలతో ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కళకళలాడాయి.

లకారం ట్యాంక్​బండ్​పై సంక్రాంతి సంబురాలు
ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందించారు. సంక్రాంతి సంబురాలు చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

Intro:tg_kmm_21_12_sankranti_sambaralu_ab_ts10044

( )

ఖమ్మం లకారం ట్యాంక్బండ్ పై సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంబరాలను ప్రారంభించారు. సంబరాల తిలకించేందుకు భారీ సంఖ్యలో నగర ప్రజలు హాజరయ్యారు. సాంస్కృతిక నృత్యాలు కోడి పందాలు గంగిరెద్దుల ఆటలు తో ట్యాంక్ బండ్ కళకళలాడింది. ముగ్గుల పోటీలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. లకారం ట్యాంక్బండ్ పై సంక్రాంతి సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు....byte
byte.. పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్రమంత్రి

Body:ఏ సంక్రాంతి సంబరాలు

Conclusion:సంక్రాంతి సంబరాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.