ETV Bharat / state

మధిరలో ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్ష - ఖమ్మం

ఖమ్మం జిల్లా మధిరలో ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల వేతన సవరణ చేయాలని డిమాండ్​ చేశారు.

మధిరలో ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్ష
author img

By

Published : Jun 28, 2019, 5:25 PM IST

మధిరలో ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్ష

ఖమ్మం జిల్లా మధిరలో సమస్యల పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి సర్కారు చేయూతనివ్వాలని, ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్​ చేశారు. అద్దె బస్సులతో కాలం గడిపేయకుండా, సొంత బస్సులకు సమకూర్చుకోవాలన్నారు. కార్మికుల వేతన సవరణ చేసి బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.

ఇవీ చూడండి: 'మున్సిపల్​ కాంట్రాక్ట్​ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి'

Intro:tg-kmm-02_28_madhiralo rtc karmikula niraharadeeksha_visuvals 2_-c1_kit no ts100889 ఖమ్మం జిల్లా మధిరలో సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్షలు చేపట్టారు ముందుగా ఈ దీక్షలను స్థానిక బస్ డిపో వద్ద ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఏ ఖాదర్ ఏఐటియుసి రాష్ట్ర నాయకులు రవిబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు సంస్థ నష్టాల బాటన పూడ్చేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు సంస్థలో అద్దె బస్సులను కాకుండా సొంత బస్సులను సమకూర్చుకోవాలని కోరారు రు కార్మికులకు వేతన సవరణ జరిపి రావాల్సిన రాయితీ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కార్మిక సమస్యలపై పై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు

Body:కె.పి

Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.