ఖమ్మం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు పాఠశాలలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. తమ చిట్టి చిట్టి చేతులతో అందంగా పేర్చి... పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు చిన్నారు. వారితో పాటు ఉపాధ్యాయునిలు జత కట్టి బతుకమ్మ సంబురాలను అంబరాన్నంటేలా చేశారు.
ఇవీ చూడండి: నవరాత్రుల్లో మొదటిరోజు ఈ నైవేద్యం పెడితే అనుగ్రహం మీ సొంతం