ఖమ్మం జిల్లా పరిషత్ మందిరంలో కలెక్టర్ ఆర్వి కర్ణన్ ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు విన్నవించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. సంయుక్త కలెక్టర్ అనురాగ్ జయంత్, జడ్పీ సీఈవో ప్రియాంకలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: "సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలు కూల్చవద్దు"