ETV Bharat / state

నివసించేది ఒకచోట..ఓటు మరోచోట..అధికారుల నిర్వాకం - మధిర పురపాలక ఓటర్ల జాబితా తప్పులు

మధిరలో పురపాలక ఎన్నికల సందర్భంగా రూపొందించిన ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని రాజకీయ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితాపై కమిషనర్​ దేవేందర్​ ఆధ్వర్యంలో అభ్యంతరాలు తెలిపారు.

పురపాలక ఓటర్ల జాబితా
author img

By

Published : Jul 11, 2019, 1:53 PM IST

ఓటర్ల జాబితా తప్పిదాలపై రాజకీయ నేతల ఆగ్రహం

ఖమ్మం జిల్లా మధిర పురపాలికలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారిందని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు స్థానిక కార్యాలయంలో కమిషనర్ దేవేందర్ అధ్యక్షతన రాజకీయ పక్షాల నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. నివాసముండేది ఒక చోట అయితే వేరే చోట ఓటు ఉందని పార్టీల నాయకులు ఆరోపించారు. జాబితా రూపకల్పనలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని ధ్వజమెత్తారు. వందలకొద్దీ ఉన్న తప్పులను వెంటనే సరిచేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి :'రాజకీయాల్లో పదవీవిరమణ ఉండదు'

Intro:tg-kmm-03_11_madhiralo tappulatadakaga ootarla jabitha_-c1_kit no 889_id ts10089 ఖమ్మం జిల్లా మధిర పురపాలక లో వోటర్ల జాబితా తప్పుల తడకగా మారిందని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పురపాలక ఎన్నికల సందర్భంగా రూపొందించిన ఓటర్ల జాబితాలో పై అభ్యంతరాలు తెలిపేందుకు స్థానిక పురపాలక కార్యాలయంలో కమిషనర్ దేవేందర్ అధ్యక్షతన రాజకీయ పక్షాల నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నివాసం ఉండే ప్రాంతం ఒక చోట అయితే ఓటును వేరే వార్డుల్లో ఎలా చేస్తారని ప్రశ్నించారు ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం గా వ్యవహరించారు అని ధ్వజమెత్తారు ఫోటో సరిగా కనిపించక పోవటం పేర్లు తప్పుగా నమోదు కావడం వంటి వి వందలకొలది తప్పులు ఉన్నాయని వెంటనే వాటిని సరిచేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో తెరాస తెదేపా సిపిఎం సిపిఐ భాజపా నాయకులు పాల్గొన్నారు

Body:కె.పి

Conclusion:కే పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.