ఖమ్మం జిల్లా ఏన్కూరులో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ, అభిమాన సంఘం నాయకులు ప్రధాన కూడళ్ళలో కేక్ కట్ చేశారు. అనంతరం అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేశారు. యువకులు ద్విచక్ర వాహనల ప్రదర్శన నిర్వహించారు.
ఏన్కూరులో పవన్ జన్మదిన వేడుకలు - ఘనంగా పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు
ఏన్కూరులో ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఘనంగా పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు
ఖమ్మం జిల్లా ఏన్కూరులో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ, అభిమాన సంఘం నాయకులు ప్రధాన కూడళ్ళలో కేక్ కట్ చేశారు. అనంతరం అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేశారు. యువకులు ద్విచక్ర వాహనల ప్రదర్శన నిర్వహించారు.
Intro:TG_KMM_05_02_PAVAN BIRTHDAY_AV1 _TS10090. ఖమ్మం జిల్లా ఏన్కూరు లో జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు జనసేన, అభిమాన సంఘం నాయకులు ప్రధాన కూడళ్ళలో కేక్ కట్ చేశారు పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీజ ప్రత్యేక అతిథిగా హాజరై పుట్టినరోజు వేడుకల్లో అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేశారు యువకుల ద్విచక్ర వాహన ప్రదర్శన తో ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680