ETV Bharat / state

ఖమ్మంలో ప్రతిపక్షాల మహా ప్రదర్శన

author img

By

Published : Nov 7, 2019, 1:51 PM IST

ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహా ప్రదర్శన నిర్వహించారు. బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు.

ఖమ్మంలో ప్రతిపక్షాల మహా ప్రదర్శన
ఖమ్మంలో ప్రతిపక్షాల మహా ప్రదర్శన

ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఖమ్మంలో మహా ప్రదర్శన చేశారు. ఖమ్మం బస్​ డిపో నుంచి బస్టాండ్​ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్​, తెదేపా, సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.

బస్టాండ్​ వద్ద ధర్నా చేస్తూ.. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు.

Intro:tg_kmm_03_07_maha_pradershana_av_ts10044

( )

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు మద్దతుగా ఖమ్మంలో ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహా ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం బస్ డిపో నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ తేదేపా సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. బస్టాండ్ వద్ద ధర్నా చేయటంతో బస్సులు బయటకు రాలేదు. వంతల సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు......visu

Body: మహా ప్రదర్శన

Conclusion: మహా ప్రదర్శన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.