- ఇదీ చూడండి : తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి ఆలయం!
'థెరిసా ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలి' - మదర్ థెరిస్సా సేవా సమితి
ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో మదర్ థెరిస్సా సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
'థెరిసా ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలి'
- ఇదీ చూడండి : తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి ఆలయం!
Intro:TG_KMM_13_27_MOTHER THERISSA JAYANTHI_AV1_TS10090. మదర్ థెరిస్సా సేవా సమితి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఏన్కూర్ లో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. మదర్ తెరిసా 109వ జయంతి పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఎంపిటిసి శెట్టిపల్లి రాధమ్మ మాజీ జెడ్పిటిసి శెట్టిపల్లి వెంకటేశ్వరరావు తో పాటు ప్రజా ప్రతినిధులు మహిళలు చిన్నారులకు దుస్తులు అందజేశారు మదర్ తెరిసా ఆశయాలు సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సేవ తత్వంతో మెలగాలని అన్నారు.
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680