ETV Bharat / state

లంకసాగర్​లో చేపపిల్లలను వదిలిన ఎమ్మెల్యే సండ్ర - undefined

మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే సండ్ర జలాశయంలో చేప పిల్లలను వదిలారు.

చేప పిల్లలను పెంచే క్షేత్రాన్ని సత్తుపల్లిలో ఏర్పరచాలి : సండ్ర
author img

By

Published : Oct 11, 2019, 10:15 PM IST

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకసాగర్ జలాశయంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రాజెక్టులో చేపపిల్లలను వదిలారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపపిల్లలను నూరు శాతం రాయితీపై అందిస్తోందన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని 374 చెరువుల్లో మూడు కోట్ల యాభై లక్షల చేపపిల్లలను వదలాల్సి ఉందన్నారు. ఇప్పటికే రెండు కోట్ల 20 లక్షల చేపపిల్లలను నీటిలో వదిలామన్నారు. చేప పిల్లలను పెంచే క్షేత్రాన్ని సత్తుపల్లిలో ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ ఉన్నతాధికారులకు సూచించారు.

చేప పిల్లలను పెంచే క్షేత్రాన్ని సత్తుపల్లిలో ఏర్పరచాలి : సండ్ర
ఇవీ చూడండి : ఏడోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

Intro:tg_nzb_16_11_balika_shakthi_avb_ts10142
అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లో బాలిక మేలుకొలుపు unscripted and unstoppable అనే థీమ్ తో మండల వీధుల్లో పాఠశాల విద్యార్థులతో కామారెడ్డి జిల్లా అధికారులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ ఏర్పాటు చేసి బాలిక శక్తి గురించి బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి బాలికలపై జరిగిన అత్యాచారం గురించి, సతి విధానం గురించి ,బాల్య వివాహాల గురించి, కట్నం గురించి బాలికలను మేలుకొలిపి వారిలో ఆత్మవిశ్వాసం నింపి ,వారిని మోసగించి బాలిక అపహరణ వారిని వేశ్య వృత్తి బారిన పడకుండా వాళ్లు మనోధైర్యాన్ని నింపి వారిని అన్ని రంగాలలో చదువులో ముందు ఉంచాలని, ఈ సంవత్సర అ అంతర్జాతీయ బాలికల దినోత్సవం నినాదం లో భాగంగా నిర్వహించారు. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు చిన్నపిల్లలను ఆశ చూపి వారిని అత్యాచారం చేస్తున్న సంఘటనలు కోకొల్లలు కావున తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారికి నివృత్తి చేయాలని తెలిపారు......Vis
Body:Shyamprasad goudConclusion:7995599833

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.