ETV Bharat / state

అసెంబ్లీ సమావేశాల అనంతరం జిల్లాలో మంత్రుల పర్యటన - minister puvvada latest news

అసెంబ్లీ సమావేశాల అనంతరం ఖమ్మం జిల్లాలో మంత్రుల పర్యటన ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బస్టాండ్​ను సందర్శించారు. ఈ నెల 23న మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఆ బస్టాండ్​ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Minister Puwada toured the khammam district
జిల్లాలో పర్యటించిన మంత్రి పువ్వాడ
author img

By

Published : Mar 19, 2021, 10:35 PM IST

హైదరాబాద్‌ తర్వాత అతి పెద్ద బస్టాండ్‌ ఖమ్మంలో నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. ఈనెల 27న రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఆ బస్టాండ్​ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

అసెంబ్లీ సమావేశాల అనంతరం ఖమ్మం జిల్లాలో మంత్రుల పర్యటన ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. జిల్లాలో పర్యటించిన ఆయన నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్​ పనులను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి ఆధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: 'ఆ విషయంలో రాష్ట్ర సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.