ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిపై మంత్రి పువ్వాడ సమీక్ష

ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిపై మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ సమీక్షించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల పురోగతిని ఆరాతీశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిపై మంత్రి పువ్వాడ సమీక్ష
author img

By

Published : Sep 24, 2019, 8:27 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిపై మంత్రి పువ్వాడ సమీక్ష

రాష్ట్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ సమీక్షించారు. జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు, వాటి పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి.. లబ్ధిదారులకు అప్పగించాలని ఆదేశించారు. వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్​లో నిర్వహించిన ఈ సమావేశానికి కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, హరిప్రియ నాయక్​, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'ఓహ్.. సారొచ్చేది 11 గంటల తర్వాతేనా.. వెరీగుడ్!'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.