ETV Bharat / state

పాడె మోసిన మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ - కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో మంత్రి పువ్వాడ

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ మానవత్వాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఖిలా బజార్​లో తెరాస కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు.

minister puvvada ajay kumar participated in  funeral of  party leader father in khammam district
అంత్యక్రియల్లో పాడె మోసిన మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్
author img

By

Published : Mar 6, 2021, 10:40 PM IST

ఖమ్మం జిల్లా కేంద్రంలో తెరాస కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ పాల్గొని పాడె మోశారు. అంతకు ముందు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అంత్యక్రియల్లో పాడె మోసిన మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్

చివరి దాకా స్మశాన వాటిక వరకు వెళ్లి ఆయనకు పువ్వాడ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఇదీ చూడండి:ఆర్​ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.65లక్షలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.