రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఖమ్మం జిల్లా తల్లాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న వసతులు, వైద్యశాల పరిసరాలను పరిశీలించారు. రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న పీహెచ్సీని అభివృద్ధి చేయాలని మంత్రిని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి - ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి
ఖమ్మం జిల్లా తల్లాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర్యయతో కలిసి తనిఖీ చేశారు.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఖమ్మం జిల్లా తల్లాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న వసతులు, వైద్యశాల పరిసరాలను పరిశీలించారు. రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న పీహెచ్సీని అభివృద్ధి చేయాలని మంత్రిని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు.
Intro:TG_KMM_04_24_MINISTER_PHC THANIKI_AV1_TS10090. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక లో భాగంగా ఖమ్మం జిల్లా తల్లాడ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనిఖీ చేశారు ఆస్పత్రిలో రోగులకు కల్పిస్తున్న వసతులు వైద్యశాల పరిసరాలు పరిశీలించారు. రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులను సూచించారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ జిల్లా నడి మధ్యలో ఉన్న తల్లాడ పి.హెచ్.సి 24 గంటలు ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని మంత్రిని కోరారు జాతీయ రహదారి పక్కనే ఉన్న పిహెచ్సి ని అప్గ్రేడ్ చేయడం వల్ల ల మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. జడ్పీ చైర్మన్ kamal raj కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్నారు
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680