ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర కాయకల్ప బృందం సభ్యులు సందర్శించారు. ఆస్పత్రిలోని పలు వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో పర్యటించారు. ఆసుపత్రి నిర్వహణపై సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కొత్త విధానంలోనూ కొన్ని మినహాయింపులు