ETV Bharat / state

రసాభాసాగా ఏన్కూర్​ మండల పరిషత్​ సర్వసభ్య సమావేశం - khammam district news

ఏన్కూర్​లో మండల పరిషత్​ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. గ్రామాల్లో సమస్యలను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

mandal level meeting at enkoor in khammam district
ఏన్కూర్​లో రసాభాసాగా మండల పరిషత్​ సర్వసభ్య సమావేశం
author img

By

Published : Jul 10, 2020, 10:20 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. గ్రామాల్లో సమస్యలపై సభ్యులు అధికారులను ప్రశ్నించారు. ప్రధానంగా తాగునీరు, అంతర్గత రహదారులు మరమ్మతులపై ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ భగీరథ జలాలు గ్రామాల్లో సరిగా రావడం లేదని, పైప్​లైన్ పనులు పూర్తిచేసి ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

గ్రామాల్లో భగీరథ ట్యాంక్ శుభ్రం చేయాలని, పైప్​లైన్ లీకేజీ మరమ్మతులు చేయాలని కోరారు. గ్రామాల్లో అంతర్గత రహదారుల మరమ్మతులు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని పలువురు సర్పంచులు రెవెన్యూ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాదావత్ బుజ్జి, ఎంపీపీ ఆర్​ఎం వరలక్ష్మి, వైస్ ఎంపీపీ పాశం శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కరోనా రాకుండా జైళ్ల శాఖ ప్రత్యేక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.