ETV Bharat / state

'అత్యాచారాలకు ఎన్​కౌంటర్లతో న్యాయం చేయలేరు'

దేశంలో జరిగే అత్యాచారాలకు ఎన్​కౌంటర్లతో న్యాయం చేయలేరని.. చట్టం ద్వారా  మాత్రమే అన్ని వర్గాల మహిళలకు న్యాయం జరుగుతుందని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఖమ్మంలో ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు.

manda-krishna-madiga-raly-in-khammam
'అత్యాచారాలకు ఎన్​కౌంటర్లతో న్యాయం చేయలేరు'
author img

By

Published : Dec 15, 2019, 7:53 PM IST

ఎన్​కౌంటర్​లతో న్యాయం చేయలేరని చట్టం, కోర్టులు ద్వారానే శిక్షలు విధించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. రాష్ట్రంలోని అత్యాచార కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా పరిష్కరించాలని.. నిందితులకు శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ మైదానం నుంచి అంబేడ్కర్ భవన్ వరకు ర్యాలీ జరిగింది.

అంబేడ్కర్ భవన్​లో ఏర్పాటు చేసిన సభలో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని కానీ ఉపశమనం కోసం ఎన్​కౌంటర్ చేశామని చెప్పడాన్ని ఖండిస్తున్నానని మంద కృష్ణ అన్నారు. దేశంలో అగ్రవర్ణాల మహిళలకు ఒక న్యాయం ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు మరో న్యాయం జరుగుతుందని ఆరోపించారు.

'అత్యాచారాలకు ఎన్​కౌంటర్లతో న్యాయం చేయలేరు'

ఇదీ చూడండి: 'సేవ్ ఎనర్జీ... సేవ్ ఎర్త్... సేవ్ వాటర్... సేవ్ లైఫ్'

Intro:tg_kmm_04_15_mrps_rally_ab_ts10044

( )

ఎన్కౌంటర్ లతో న్యాయం చేయ లేరని చట్టం కోర్టులు ద్వారా నే శిక్షలు విధించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. రాష్ట్రాల అత్యాచార కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా పరిష్కరించాలని నిందితులకు శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ మైదానం నుంచి అంబేద్కర్ భవన్ వరకు ప్రదర్శన సాగింది. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సభలో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని కానీ ఉపశమనం కోసం ఎన్కౌంటర్ చేశామని చెప్పడం ఖండిస్తున్నారు. దేశంలో అగ్రవర్ణాల మహిళలకు ఒక న్యాయం ఎస్సీ ఎస్టీ బిసి మహిళలకు మరో న్యాయం జరుగుతుందని ఆరోపించారు. ...byte
byte.. మంద కృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు

Body:ఎమ్మార్పీఎస్ ర్యాలీ

Conclusion:ఎమ్మార్పీఎస్ ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.