ఇవీ చూడండి: కన్నయ్య బర్త్డే: చిన్ని కృష్ణుల ప్రపంచ రికార్డ్!
మధిరకు మాతాజీ నిర్మలా దేవి రథయాత్ర - మాతాజీ నిర్మలా దేవి సహజ యోగ చైతన్య రథయాత్ర
గుజరాత్లో ప్రారంభమైన మాతాజీ నిర్మలా దేవి సహజ యోగ చైతన్య రథయాత్ర ఖమ్మం జిల్లా మధిరకు చేరింది. మాతాజీ నిర్మలా దేవి ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రథయాత్ర చేపట్టారు.
మధిరకు మాతాజీ నిర్మలా దేవి రథయాత్ర
మాతాజీ నిర్మలా దేవి సహజ యోగ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన చైతన్య రథ యాత్ర ఖమ్మం జిల్లా మధిరకు చేరుకుంది. గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభమైన ఈ రథయాత్ర వరంగల్, ఖమ్మం మీదుగా మధిరకు చేరుకుంది. సహజ యోగ సాధకులు రథయాత్రకు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం పురవీధుల్లో పాదయాత్ర నిర్వహించి సహజ యోగ ఆవశ్యకత, నిత్య సాధన వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం రథయాత్ర ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించింది.
ఇవీ చూడండి: కన్నయ్య బర్త్డే: చిన్ని కృష్ణుల ప్రపంచ రికార్డ్!
Intro:Tg_KMM_05_23__ madhiralo chaitanya_radhayatra_vis_TS10089
మాతాకీ నిర్మల దేవి సహజ యోగ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన చైతన్య రథ యాత్ర ఖమ్మం జిల్లా మధిర కు చేరుకుంది గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభమైన ఈ రథయాత్ర వరంగల్ ఖమ్మం మీదుగా మధిరకు చేరుకుంది ఈ సందర్భంగా సహజ యోగ సాధకులు రథయాత్రకు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు అనంతరం పురవీధుల్లో పాదయాత్ర నిర్వహించి సహజ యోగ ఆవశ్యకత నిత్య సాధన వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు అనంతరం రథయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోకి ప్రవేశించింది
Body:కేపీ
Conclusion:కేపీ