ETV Bharat / state

ఓ చిన్నోడి పుట్టిన రోజు.. పది మంది ఆకలి తీర్చింది.. - sanitation workrs in kammam

పుట్టిన రోజు రాగానే కొత్త బట్టలు కొనుక్కుంటాం. కేక్​ కట్​ చేస్తాం. చాక్లెట్లు పంచుతాం. ఇలా ఎంతో ఖర్చు చేస్తాం. కానీ ఓ చిన్నోడు తన పుట్టిన రోజు నాడు పది మంది ఆకలి తీర్చాడు.

lunch distribution to sanitation workrs in kammam
ఓ చిన్నోడి పుట్టిన రోజు.. పది మంది ఆకలి తీర్చింది..
author img

By

Published : Apr 23, 2020, 4:26 PM IST

ఖమ్మంలోని బుర్హన్​పురానికి చెందిన టోనీశ్వర్​ సాయి తన పుట్టిన రోజును ఆదర్శంగా జరుపుకున్నాడు. రోజు తమ విధిని శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుల మధ్య తన జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నాడు. కార్మికులకు తనే స్వయంగా భోజనం వడ్డించాడు పెద్ద మనసున్న ఈ బుడ్డోడు. అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

ఓ చిన్నోడి పుట్టిన రోజు.. పది మంది ఆకలి తీర్చింది..

ఇవీచూడండి: విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.