ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఆదివాసీ ఉద్యమ నేత కుమురం భీం వర్ధంతి వేడుకలను ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న కుమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుమురం భీం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రధాని సోదరుడి కుమార్తె పర్స్ కొట్టేసిన దొంగలు అరెస్ట్