ETV Bharat / state

'హరిత మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి' - harithaharam programme in khammam district

పల్లెలు, పట్టణాలను హరిత వనాలుగా మార్చకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఖమ్మం జడ్పీ ఛైర్మన్​ లింగాల కమల్​రాజు అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మధిరలో మొక్కలు నాటారు.

khammam zp chairman participated in harithaharam programme at madhira in khammam district
'హరిత మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి'
author img

By

Published : Jul 25, 2020, 6:25 PM IST

ఖమ్మం జిల్లాలోని పల్లెలు, పట్టణాలను హరితవనాలుగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు సాగాలని ఖమ్మం జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్​రాజు కోరారు. మధిర మున్సిపాలిటీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు.

ప్రతి ఒక్కరు తమ వంతుగా తమ ఇళ్ల పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించి కాపాడుకోవాలని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లాను హరిత జిల్లాగా మార్చుకునే మహాయజ్ఞంలో పౌరులంతా భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పురపాలక చైర్​పర్సన్​ లత, వైస్ చైర్​పర్సన్​ విద్యా లత, ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు

ఇవీ చూడండి: హామీలు నెరవేర్చాలని సీఎంకు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.