ఇవీ చూడండి: 'అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి'
పంట సాగు వివరాలపై ఖమ్మం కలెక్టర్ ఆరా
ఖమ్మం జిల్లాలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక సందర్శించారు. పలు మండలాల్లోని వరి పొలాలు, చెరువులు, పంట సాగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పంట సాగు వివరాలపై ఖమ్మం కలెక్టర్ ఆరా
ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో వ్యవసాయ పొలాలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక సందర్శించారు. కామేపల్లి మండలంలో వరి పొలాలు, చెరువులు పరిశీలించి నీటి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. ఏన్కూరు మండలంలో ప్రత్యామ్నాయ సాగులో భాగంగా ఇమాంనగర్ రైతులు సాగుచేసిన పసుపు, కరివేపాకు, కాకర, చెరుకు పంటలపై ఆరా తీశారు. రైతుల ద్వారా పంటల సాగు వివరాలు, వారి అనుభవాలు అడిగి తెలుసుకున్నారు. కరివేపాకు సాగు జిల్లాలోని అన్ని మండలాల్లో రైతులకు పరిచయం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలు వివిధ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇవీ చూడండి: 'అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి'
Intro:TG_KMM_07_08_COLLECTER PARYATANA_AV_ TS10090. ఖమ్మం జిల్లా ఏన్కూరు కామేపల్లి మండలాల్లో వ్యవసాయ పొలాలను కలెక్టర్ కర్నూలు జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక పరిశీలించారు కామేపల్లి మండలం లో వరి పొలాలు చెరువులు పరిశీలించి నీటి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు ఏన్కూరు మండలం లో ప్రత్యామ్నాయ సాగు లో భాగంగా ఇమాంనగర్ రైతులు సాగుచేసిన పసుపు కరివేపాకు కాకర చెరుకు పంటలను చూశారు రైతుల ద్వారా పంటల సాగు వివరాలు వారి అనుభవాలు తెలుసుకున్నారు కరివేపాకు సాగు జిల్లాలోని అన్ని మండలాల్లో రైతులకు పరిచయం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు గ్రామాల్లో ప్రజలు వివిధ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680