ETV Bharat / state

కార్మికులకు మద్దతుగా జర్నలిస్టుల మౌన ప్రదర్శన - tsrtc bus strike latest news

ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబ సభ్యులతో ఖమ్మం డిపో ఎదుట ధర్నాకు దిగారు. ధర్నాకు వామపక్ష పార్టీలు మద్దతు పలికాయి.

journalists support to the tsrtc union workers at khammam depot
author img

By

Published : Oct 21, 2019, 2:49 PM IST

కార్మికులకు మద్దతుగా జర్నలిస్టుల మౌన ప్రదర్శన

ఆర్టీసీ ఐకాస ప్రకటించిన కార్యాచరణలో భాగంగా ఖమ్మం డిపో ఎదుట కుటుంబ సభ్యులతో డిపోల ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. వారితోపాటు వామపక్ష పార్టీలు... ఎంఆర్​పీఎస్​ కార్యకర్తలు కార్మికులకు మద్దకు పలికారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా... నల్లటి దుస్తులు నోటికి కట్టుకొని మౌన ప్రదర్శన చేపట్టారు.

ఇదీ చూడండి : మోదీజీ.. దక్షిణాది తారలనూ గుర్తించండి: ఉపాసన

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.