ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి గాంధీ చౌక్ డబల్ బజారులో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు రూ. 25 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. పని పూర్తయ్యాక సీసీ కెమెరా హార్డ్ డిస్క్, ఇంటి యజమాని కారును తస్కరించారు. ఇంటి యజమాని రెండు రోజుల క్రితం తిరుపతి వెళ్లి... ఈరోజు ఉదయం ఇంటికి చేరుకున్నారు. దొంగతనం జరిగినట్లు గుర్తించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో దొంగతనం జరగడం విశేషం.
ఆభరణాలతోపాటు సీసీ కెమెరా హార్డ్ డిస్క్ చోరీ... - సీసీ కెమెరా హర్డ్ డిస్క్
చోరీకి వచ్చిన దొంగలు ఇంట్లో ఉన్న సుమారు రూ.25 లక్షల విలువ చేసే ఆభరణాలతో పాటు సీసీ కెమెరా హార్డ్ డిస్క్ అపహరించిన ఘటన ఖమ్మం చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి గాంధీ చౌక్ డబల్ బజారులో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు రూ. 25 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. పని పూర్తయ్యాక సీసీ కెమెరా హార్డ్ డిస్క్, ఇంటి యజమాని కారును తస్కరించారు. ఇంటి యజమాని రెండు రోజుల క్రితం తిరుపతి వెళ్లి... ఈరోజు ఉదయం ఇంటికి చేరుకున్నారు. దొంగతనం జరిగినట్లు గుర్తించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో దొంగతనం జరగడం విశేషం.
( )
ఖమ్మం లో భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి గాంధీ చౌక్ డబల్ బజారులో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో సుమారు 25 లక్షల విలువైన బంగారం వెండి అపహరించారు. దొంగల వెళ్తూ వెళ్తూ సి సి కెమెరా హార్డ్ డిస్క్ ఇంటి యజమాని కారు తీసుకుపోయారు. ఇంటి యజమాని రెండు రోజుల క్రితం తిరుపతి వెళ్లారు. ఈరోజు ఉదయం ఇంటికి చేరుకున్నారు. దొంగతనం జరిగినట్లు గుర్తించారు. మూడో పట్టణ ప్రాంత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలం మూడో పట్టణ ప్రాంత పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో ఉండటం విశేషం....vis
Body:ఖమ్మం లో భారీ చోరీ
Conclusion:ఖమ్మం లో భారీ చోరీ